Home న్యూస్ భైరవం వీకెండ్ టోటల్ కలెక్షన్స్…బానే వచ్చాయి…కానీ!!

భైరవం వీకెండ్ టోటల్ కలెక్షన్స్…బానే వచ్చాయి…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పడుతూ లేస్తూ మొదటి వీకెండ్ లో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకుంది కానీ…

చాలా వరకు వసూళ్లు మాస్ బెల్ట్ నుండి రాగా మేజర్ సిటీలలో కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు, అలాగే ఓవరాల్ గా సినిమా అందుకోవాల్సిన వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా బెటర్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరుని చూపించి ఉండాల్సింది…

ఓవరాల్ గా మూడో రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.3-1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అని అనుకుంటే అదే రేంజ్ లో ట్రెండ్ అయిన సినిమా 1.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Bhairavam 3 Days Total WW Collections!

1.47 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 2.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది….ఓవరాల్ గా మూడో రోజు పర్వాలేదు అనిపించినా కూడా మినిమమ్ 2 కోట్లు ఆ పైన వసూళ్లు వచ్చి ఉంటే కొంచం బెటర్ పొజిషన్ లో సినిమా ఉండేది అని చెప్పాలి…

ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
 Bhairavam Movie 3 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 1.77Cr~
👉Ceeded: 67L~
👉Andhra: 2.00Cr~
AP-TG Total:- 4.44CR(7.45CR~ Gross)
👉KA+ROI+OS : 0.64CR****approx
Total WW Collections: 5.08CR(Gross – 8.85CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 17 కోట్ల దాకా ఉండగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 11.92 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here