Home న్యూస్ భారతీయుడు2: 25 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!!

భారతీయుడు2: 25 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది!!

0
Bharateeyudu2 Movie 1st Weekend(3 Days) Telugu States Total Collections
Bharateeyudu2 Movie 1st Weekend(3 Days) Telugu States Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2(Bharateeyudu2 Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మంచి ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ వలన స్లో అవుతూ వచ్చింది ఇప్పుడు…

మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా అదే రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.84 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…

మొత్తం మీద 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bharateeyudu2 Day 3 Telugu States Collections
👉Nizam: 90L
👉Ceeded: 18L
👉UA: 16L
👉East: 14L
👉West: 8L
👉Guntur: 15L
👉Krishna: 15L
👉Nellore: 8L
AP-TG Total:- 1.84CR(3.20CR~ Gross)

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bharateeyudu2 3 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.17Cr
👉Ceeded: 1.48Cr
👉UA: 1.36Cr
👉East: 79L
👉West: 50L
👉Guntur: 1.00Cr
👉Krishna: 77L
👉Nellore: 40L
AP-TG Total:- 11.47CR(18.90CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 13.53 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here