అవడానికి డబ్బింగ్ సినిమానే అయినా కానీ బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపింది… ఆల్ మోస టైర్ 2 హీరోల రేంజ్ లో ప్రతీ రోజూ షేర్స్ ని సొంతం చేసుకుని వీకెండ్ ని రిమార్కబుల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మరోసారి అనుకున్న అంచనాలకు తగ్గట్లు కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.
మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్లకు పైగా కలెక్షన్స్ కన్ఫాం అనుకోగా సినిమా అనుకున్నట్లే 2 కోట్ల మార్క్ ని అధిగమించి 2.19 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇది ఆల్ మోస్ట్ టైర్ 2 హీరోల రేంజ్ షేర్ అని చెప్పాలి…
ఇక మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా షేర్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.02Cr
👉Ceeded: 23L
👉UA: 28L
👉East: 16L
👉West: 10L
👉Guntur: 18L
👉Krishna: 15L
👉Nellore: 7L
AP-TG Total:- 2.19CR(4.30Cr~ Gross)
ఇదీ మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ రాంపేజ్…
ఇక టోటల్ గా మూడు రోజులకు గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే…
👉Nizam: 4.19Cr
👉Ceeded: 95L
👉UA: 94L
👉East: 64L
👉West: 41L
👉Guntur: 67L
👉Krishna: 40L
👉Nellore: 29L
AP-TG Total:- 8.49CR(16.05Cr~ Gross)
మొత్తం మీద వీకెండ్ లో ఊహకందని హోల్డ్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా…
ఇక అన్ని వర్షన్స్ తో కలిపి సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 19.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల వర్త్ బిజినెస్ 5 కోట్లు కాగా 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 2.99 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇప్పుడు.