రీసెంట్ గా భారీ పోటిలో రిలీజ్ అయిన రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి2(Chandramuki2 Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సినిమా తమిళ్ లో పర్వాలేదు అనిపిస్తున్నా తెలుగు లో మాత్రం…
పెద్దగా జోరుని అయితే చూపించలేక పోతుంది. సినిమా మొదటి 2 రోజుల్లో 2.19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 58 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమా టోటల్ గా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#Chandramukhi2 Telugu States 3 Days Collections
👉Nizam: 98L
👉Ceded: 45L
👉Andhra: 1.34CR
Total Collections:- 2.77CR (5.35CR~ Gross)
11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 8.23 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
ఇక సినిమా టోటల్ గా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Chandramuki2 3 Days Total WW Collections Report
👉Telugu States- 5.35Cr~
👉Tamilnadu – 13.55Cr
👉Karnataka- 1.40Cr
👉Kerala – 0.60Cr
👉ROI – 0.90Cr~
👉Overseas – 4.50CR~***
Total WW Collections – 26.30CR GROSS(12.60CR~ share)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 43 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 30.40 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.