బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ స్టడీగా వెళుతుంది, బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే సినిమా ఇలానే లాంగ్ రన్ లో హోల్డ్ చేయాల్సి ఉంటుంది, అదే టైం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు మంచి కలెక్షన్స్ తో అనుకున్న అంచనాలను అందు కుని బాగానే హోల్డ్ చేసింది అని చెప్పాలి ఇప్పుడు…
సినిమా 5.5 కోట్లకి అటూ ఇటూగా కలెక్షన్స్ ని మూడో రోజు అందుకునే అవకాశం ఉందని భావించగా సినిమా అనుకున్నట్లే అదే రేంజ్ లో హోల్డ్ చేసి 5.41 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 7.01 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది…
ఇక టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 7.35Cr
👉Ceeded: 6.27Cr
👉UA: 3.16Cr
👉East: 2.53Cr
👉West: 1.33Cr
👉Guntur: 2.73Cr
👉Krishna: 1.58Cr
👉Nellore: 1.16Cr
AP-TG Total:- 26.11CR(43.50CR~ Gross)
👉KA – 2.65Cr
👉Hindi+ROI – 2.50Cr
👉OS – 3.10Cr
Total World Wide – 34.36CR(62.55CR~ Gross)
మొత్తం మీద సినిమా మూడో రోజు మరోసారి హావాని కొనసాగించగా 92 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 57.64 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక శని ఆదివారాలలో సినిమా మంచి జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.