Home న్యూస్ 3 డేస్ హిట్3 టోటల్ కలెక్షన్స్….నాని ఊరమాస్ ఊచకోత!!

3 డేస్ హిట్3 టోటల్ కలెక్షన్స్….నాని ఊరమాస్ ఊచకోత!!

0

సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్లా అంచనాలను మించి వీర బాదుడు బాదుతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ వీర కుమ్ముడు కుమ్మేస్తుంది.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజున…

IPL మ్యాచ్ ఇంపాక్ట్ వలన కొంచం డౌన్ అయినా కూడా వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ గానే ట్రెండ్ ను చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా కొంచం డ్రాప్ అయిన సినిమా 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని మూడో రోజున సొంతం చేసుకుని మంచి జోరు ని చూపించగా…

రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మాత్రం కుమ్మేసిన సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8.55 కోట్ల రేంజ్ లో కోట్ల రేంజ్ లో షేర్ ని 16 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించింది ఇప్పుడు. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

NANI Hit3 Movie WW Pre Release Business!!

Nani Hit3 Movie 3 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 10.69Cr
👉Ceeded: 3.30Cr
👉UA: 3.24Cr
👉East: 1.64Cr
👉West: 1.47Cr
👉Guntur: 1.85Cr
👉Krishna: 1.50Cr
👉Nellore: 75L
AP-TG Total:- 24.44CR(42.10CR~ Gross)
👉KA+ROI – 4.25Cr
👉Other Languages – 85L~
👉OS – 9.60Cr~….Approx
Total World Wide – 39.14CR(73.00CR~ Gross)
(79% Recovery)

మొత్తం మీద సినిమా 50 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే మరో 10.86 కోట్ల షేర్ ని అందుకుంటే సరిపోతుంది. సినిమా ఈ రోజు కూడా మాస్ జోరు చూపించే అవకాశం ఉండగా వర్కింగ్ డేస్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలలోకి ఎంటర్ అవ్వడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

Nani Hit3 Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here