Home న్యూస్ 3 డేస్ ఖలేజా టోటల్ కలెక్షన్స్….ఇండస్ట్రీ రికార్డుల జాతర!!

3 డేస్ ఖలేజా టోటల్ కలెక్షన్స్….ఇండస్ట్రీ రికార్డుల జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించగా టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది…

రిమార్కబుల్ జోరుని చూపెడుతూ మొదటి రోజు మాస్ రచ్చ చేసిన సినిమా వీకెండ్ మొత్తానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా సాగడం బాగా కలిసి రాగా నైజాంలో సగం వసూళ్ళని అందుకుని మాస్ ఊచకోత కోసింది. ఆల్ మోస్ట్ 5 కోట్లకు పైగా వసూళ్ళని సినిమా…

ఒక్క నైజాంలోనే అందుకోవడం విశేషం కాగా మొత్తం మీద మూడో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ సేల్స్ కాకుండా టికెట్ సేల్స్ పరంగా ఆల్ మోస్ట్ 11 వేల టికెట్ సేల్స్ ను అందుకున్న సినిమా ఓవరాల్ గా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో…

Khaleja4K Re Release 3 Days Collections!

1.04 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుని కుమ్మేసింది…ఇక వరల్డ్ వైడ్ గా 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మరోసారి మంచి జోరుని చూపించగా ఓవర్సీస్ లో కొన్ని లోకేషన్స్ కలెక్షన్స్ అప్ డేట్ అయ్యాయి. ఇక టోటల్ గా 3 రోజుల్లో సినిమా..

వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Khaleja4K Movie Re Release 3 Days Box Office Collections(INC Premieres)
👉Nizam: 5.01Cr~
👉Ceeded: 53L~
👉Andhra: 2.66Cr~
AP-TG Total Collections – 8.20CR~ GROSS

👉KA+ROI: 70L~
👉OS: 1.20Cr~….Approx
Total World Wide: 10.10CR~ GROSS

మొత్తం మీద సినిమా టాలీవుడ్ హిస్టరీలో 10 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి రీ రిలీజ్ మూవీగా నిలిచింది… ఇక వర్కింగ్ డేస్ లో కూడా లిమిటెడ్ కలెక్షన్స్ తో సినిమా రన్ ను కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Khaleja4K Re Release 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here