బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత అసలు ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది సినిమా, రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా డ్రాప్ అయిన సినిమా మూడో రోజు కి వచ్చే సరికి మరింత పతనం అయింది.
తెలుగు రాష్ట్రాలలో సినిమా 1.2 కోట్ల రేంజ్ నుండి 1.3 కోట్ల రేంజ్ లో అయినా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ సినిమా కేవలం 1 కోటి రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
వరల్డ్ వైడ్ గా 3.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా, హిందీ లో కొంచం బెటర్ కలెక్షన్స్ ని సాధించడంతో ఓవరాల్ గా కొంచం హోల్డ్ చేసినట్లు అనిపించినా కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇక తేరుకునే అవకాశం కనిపించడం లేదు….
ఇక మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజులకు గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.36Cr
👉Ceeded: 1.72Cr
👉UA: 1.63Cr
👉East: 82L
👉West: 52L
👉Guntur: 94L
👉Krishna: 61L
👉Nellore: 51L
AP-TG Total:- 12.11CR(20.35CR~ Gross)
👉KA+ROI – 1.10Cr
👉Other Languages – 40L
👉North India – 4.60Cr~
👉OS – 3.05Cr
Total World Wide – 21.26CR(42.50CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగగ్ర 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 3 రోజుల తర్వాత సినిమా మొత్తం మీద ఇంకా 68.74 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇక సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయిన తీరు చూస్తుంటే 4వ రోజు కూడా తేరుకునే అవకాశం కనిపించడం లేదు.