బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ లో అన్ని సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేసి సంచలనం సృష్టించిన మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) మూవీ బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసి సంచలనం సృష్టించగా… రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 17.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా…
వరల్డ్ వైడ్ గా 28.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని వీర లెవల్ లో కుమ్మేసింది. ఇక సినిమా మూడో రోజు సండే అలాగే ఉగాది పండగ అడ్వాంటేజ్ తో మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించిన సినిమా…
ఆల్ మోస్ట్ 9-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో కూడా మాస్ కుమ్ముడు కుమ్మేసిన సినిమా…
మరో 2.5-3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 13 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను 3వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 27.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…
గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 42 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఫైనల ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక టోటల్ గా 3 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.