కోలివుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) నటించిన లేటెస్ట్ మూవీ మహావీరుడు (Mahaveerudu) సినిమా బేబి(Baby Movie) ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేదు కానీ ఉన్నంతలో మూడో రోజు మొదటి రెండు రోజుల కలెక్షన్స్ కన్నా…
ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుంది. సినిమా మూడో రోజు తమిళ్ లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి గ్రోత్ ని చూపించగా ఓవర్సీస్ లో కూడా ఎట్టకేలకు జోరు చూపించింది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.04 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.
మొత్తం మీద సినిమా 3 రోజుల వీకెండ్ లో తెలుగులో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam – 1.50Cr
👉Total AP – 1.21Cr~
Total AP TG:- 2.71CR~ Gross(1.30Cr~ Share)
సినిమా 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 2.7 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Tamilnadu – 26.05Cr
👉Telugu States- 2.71Cr~
👉Karnataka- 3.10Cr~
👉Kerala – 80L
👉ROI – 75L~
👉Overseas – 10.20CR(Updated)
Total WW Collections – 43.61CR(21.15CR~ Share)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 45 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 23.85 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.