Home న్యూస్ 3 డేస్ లో రికార్డులు చెల్లాచెదురు…మురారి రీ రిలీజ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్!

3 డేస్ లో రికార్డులు చెల్లాచెదురు…మురారి రీ రిలీజ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్!

0
Murari4K Re Release 3 Days Total Collections
Murari4K Re Release 3 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ మురారి(Murari4K movie) రీసెంట్ గా మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అవ్వగా అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా మాస్ భీభత్సం సృష్టించే కలెక్షన్స్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది ఈ సినిమా…

సినిమా ప్రీ బుకింగ్స్ తోనే మాస్ రచ్చ చేయగా 2 రోజుల్లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు సండే అడ్వాంటేజ్ ఉండగా మరోసారి మంచి జోరుని చూపించినా కూడా రెండో రోజుతో పోల్చితే సగం వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…

అయినా కూడా మూడో రోజు సాధించిన కలెక్షన్స్ తో టాలీవుడ్ చరిత్రలోనే రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేయగా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా….

వరల్డ్ వైడ్ గా కూడా మరోసారి జోరు చూపించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 3 డేస్ లో మురారి మూవీ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Murari4K Re Release Total Collections
👉Nizam – 4.83CR
👉Ceeded – 48L~
👉Andhra – 1.70CR~
AP-TG Total Collections – 7.01CR Gross
👉KA+ROI – 62L
👉OS – 68L~****
Total WW Collections – 8.31CR GROSS

అంచనాలను మించి ఊచకోత కోసిన సినిమా ఇప్పుడు ప్రీవియస్ టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డ్ ను క్రియేట్ చేసిన ఖుషి మూవీ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయగా ఇప్పుడు టాలీవుడ్ రీ రిలీజ్ లలో ఫస్ట్ 8 కోట్ల గ్రాస్ ను అందుకున్న రీ రిలీజ్ గా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ను ఏ సినిమా అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here