Home న్యూస్ వరుణ్ సందేశ్ ‘నింద’ వీకెండ్ కలెక్షన్స్….పాపం వరుణ్!!!

వరుణ్ సందేశ్ ‘నింద’ వీకెండ్ కలెక్షన్స్….పాపం వరుణ్!!!

0

హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం లాంటిచ సూపర్ హిట్ మూవీస్ తో కెరీర్ ని మొదలు పెట్టిన వరుణ్ సందేశ్(Varun Sandesh) మీడియం రేంజ్ హీరోగా మారతాడు అని అందరూ అనుకున్నారు, కానీ సినిమాల సెలెక్షన్స్ విషయంలో ఎప్పటికప్పుడు తప్పటడుగులు వేయడంతో అసలుకే ఎసరు వచ్చి తన మార్కెట్ మొత్తాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది…దాంతో సినిమాలకు రీసెంట్ గా దూరం అవ్వగా…

ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వరుణ్ సందేశ్ నటించిన కొత్త సినిమా నింద(Nindha Movie Box Office Collections) రిలీజ్ అవ్వగా ఈ సినిమాతో ఎంతో కొంత కంబ్యాక్ ని ఎక్స్ పెర్ట్ చేయగా రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదు అనిపించే లెవల్ లో టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా….

కాన్సెప్ట్ బాగున్నా డైరెక్టర్ కథని చెప్పిన విధానం ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదు….దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కనీస ఓపెనింగ్స్ ను కూడా అందుకోలేక పోయిన ఈ సినిమా మొదటి వీకెండ్ లో పట్టుమని 8 వేల టికెట్ సేల్స్ ను కూడా అందుకోలేక పోయింది…ఓవరాల్ గా వీకెండ్ లో సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో….

100 డేస్ ముందే అన్ని ఏరియాలు ఔట్….యంగ్ టైగర్ మాస్ పవర్!
40-45 లక్షల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు సొంతం అయినట్లు అంచనా….అందులో వర్త్ షేర్ చాలా చాలా తక్కువ ఉండే అవకాశం ఉండగా, ఒకప్పుడు డీసెంట్ ఓపెనింగ్స్ ను అయినా అందుకున్న వరుణ్ సందేశ్ కి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ లు సొంతం అవ్వగా…

వర్కింగ్ డేస్ లో ఇక సినిమా తేరుకునే అవకాశం లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వరుణ్ సందేశ్ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీగా నింద మూవీ నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక తన అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కంబ్యాక్ ను అయినా సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here