బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా రాగా సినిమాకి ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా పెద్దగా జోరుని..
చూపించలేక చేతులు ఎత్తేసింది…కానీ ఉన్నంతలో తక్కువ కలెక్షన్స్ వస్తున్నా లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటున్న సినిమా మూడో రోజు బాక్స్ అఫీస్ దగ్గర మరోసారి 11.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించగా….
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా పర్వాలేదు అనిపించేలా ఉండగా ఓవరాల్ గా రెండో రోజు 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా మూడో రోజు 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 67 లక్షల రేంజ్ లో..
షేర్ మార్క్ ని అందుకున్న సినిమా 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా మరోసారి ఓకే అనిపించే రేంజ్ లో వసూళ్ళని అందుకోగా ఇప్పుడు ఓవరాల్ గా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Odela2 Movie 3 Days Total WW Collections(inc GST)
👉Nizam: 66L~
👉Ceeded: 24L
👉Andhra: 80L~
AP-TG Total:- 1.70CR(3.45CR~ Gross)
👉Ka+ROI+OS – 32L~
Total WW Collections – 2.02CR(4.35R~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 9 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు ఎలాంటి జోరుని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు…