లాస్ట్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మూవీస్ లో సారంగపాణి జాతకం(Sarangapani Jathakam Movie) మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా మంచి జోరునే చూపెడుతుంది అనుకున్నా కూడా ఓవరాల్ గా వీకెండ్ లో బిలో పార్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది సినిమా…
మూడో రోజు మరోసారి 9 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సారంగపాణి జాతకం ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా ఓవరాల్ గా 3వ రోజున ఇక్కడ 45 లక్షల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఓవరాల్ గా 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక ఓవరాల్ గా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sarangapani Jathakam Movie 3 Days WW Collections Report
👉Nizam: 0.60Cr~
👉Total AP: 0.75Cr~
AP-TG Total:- 1.35CR(2.60Cr~ Gross)
👉Ka+ROI+OS – 0.30CR~****est
Total WW Collections – 1.65CR(3.25CR~ Gross)
మొత్తం మీద సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే సినిమా 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 2.85 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.