Home న్యూస్ సత్యం సుందరం 3 డేస్ టోటల్ కలెక్షన్స్….బానే వచ్చాయిగా!!

సత్యం సుందరం 3 డేస్ టోటల్ కలెక్షన్స్….బానే వచ్చాయిగా!!

0
Sathyam Sundaram/Meiyazhagan 4 Days Total World Wide Collections
Sathyam Sundaram/Meiyazhagan 4 Days Total World Wide Collections

కోలివుడ్ హీరో కార్తీ(karthi) మరియు అరవింద్ స్వామి(Aravind Swami) ల కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “సత్యం సుందరం” (Sathyam Sundaram) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రివ్యూలను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగులో…

కూడా రివ్యూలు బాగానే ఉన్నా కూడా దేవర(Devara Movie) హవా ముందు స్లో అయింది. అయినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న సినిమా 3వ రోజు వర్కింగ్ డే అవ్వడంతో కొంచం స్లో అయినా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించుకుంది.

ఒకసారి సినిమా 3 రోజుల తెలుగు డబ్ వర్షన్ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sathyam Sundaram 3 Days Ap-TG Collections
👉Nizam: 92L~
👉Total AP: 83L
AP-TG Total:- 1.75CR~(3.55CR~ Gross)
మొత్తం మీద సినిమా తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే 4.50 కోట్ల దాకా వసూళ్ళని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన రన్ లో 2.75 కోట్ల దాకా కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది…

ఇక తమిళ్ లో ఒకరోజు ముందే రిలీజ్ అయిన సినిమా టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… 
Sathyam Sundaram/Meiyazhagan 4 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 12.50Cr
👉Telugu States – 3.55Cr
👉Karnataka – 1.55Cr
👉Kerala – 0.50Cr
👉ROI – 0.30Cr
👉Overseas – 8.55Cr***approx
Total WW collection – 26.95CR(13.10CR~ Share) Approx

సినిమా తమిళ్ అండ్ టోటల్ వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ లెక్కలు క్లియర్ గా తెలియరాలేదు కానీ అటూ ఇటూగా 20 కోట్ల రేంజ్ లో ఉంటాయని అంచనా…ఆ లెక్కన సినిమా మంచి స్టార్ట్ నే సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో ఇదే విధంగా జోరు చూపిస్తే టార్గెట్ ను అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here