Home న్యూస్ సింగిల్ మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…సెన్సేషనల్ మాస్ రాంపెజ్!!

సింగిల్ మూవీ 3 డేస్ టోటల్ కలెక్షన్స్…సెన్సేషనల్ మాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేసి దుమ్ము దులిపేశాడు… యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీతో…సినిమా రెండో రోజు కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో కలెక్షన్స్ పరంగా మూడో రోజు కూడా కుమ్మేసింది.

మరీ అంచనాలను మించి పోలేదు కానీ ఓవరాల్ గా మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకు పైగా వసూళ్లు ఖాయం అనుకుంటే ఆ మార్క్ ని దాటేసిన సినిమా ఓవరాల్ గా 2.09 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని మంచి జోరుని అయితే చూపించింది.

ఇక వరల్డ్ వైడ్ గా కూడా 2.64 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకున్న సినిమా 5.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మరోసారి మంచి హోల్డ్ ని చూపించింది. బ్రేక్ ఈవెన్ ని దాటేసి క్లీన్ హిట్ అయిన సినిమా ఇప్పుడు సాలిడ్ లాభాలను అందుకోబోతుంది.

Sree Vishnu Single Movie 3 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా వీకెండ్ లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Sree Vishnu Single Movie 3 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 2.80Cr~
👉Ceeded: 66L
👉Andhra: 2.45Cr~
AP-TG Total:- 5.91CR(10.40CR~ Gross)
👉KA+ROI+OS : 2.10CR****approx
Total WW Collections: 8.01CR(Gross – 15.00CR~)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా వీకెండ్ లో టార్గెట్ ను దాటేసిన సినిమా 1.01 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం…

Sree Vishnu Single Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here