Home న్యూస్ వీకెండ్ లో కుమ్మేసిన శుభం….ఎంత కలెక్ట్ చేసిందంటే!!

వీకెండ్ లో కుమ్మేసిన శుభం….ఎంత కలెక్ట్ చేసిందంటే!!

0

ఈ వీకెండ్ లో వచ్చిన సినిమాలు IPL మ్యాచులు లేక పోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరునే చూపించాయి…సమంత(Samantha) నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం(Subham Movie) ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా…

మంచి జోరునే చూపించి వీకెండ్ లో మంచి రికవరీని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి…సినిమా రెండో రోజు 12.4 వేల టికెట్ సేల్స్ ను అందుకోగా 3వ రోజున మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపించి 13 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని…

మంచి జోరు చూపించి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్ మోస్ట్ 50 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 62 లక్షలకు పైగా షేర్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది ఇప్పుడు.

దాంతో వీకెండ్ లో సినిమా ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Subham Movie 3 Days Total WW Collections Report(est)
👉Nizam: 52L~
👉Total AP: 73L~
AP-TG Total:- 1.25CR(2.50CR~ Gross)
👉KA+ROI+OS : 0.72CR****approx
Total WW Collections: 1.97CR(Gross – 4.00CR~)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.8 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఓవరాల్ గా మంచి ట్రెండ్ నే చూపిస్తూ ఉండటంతో వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే ఓవరాల్ గా డీసెంట్ హిట్ అనిపించుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here