Home న్యూస్ 3 డేస్ తంగలాన్ టోటల్ కలెక్షన్స్…గ్రోత్ ఉంది కానీ…ఇంకా రచ్చ చేయాలి!!

3 డేస్ తంగలాన్ టోటల్ కలెక్షన్స్…గ్రోత్ ఉంది కానీ…ఇంకా రచ్చ చేయాలి!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న చియాన్(Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్(Thangalaan Movie) రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించడం లేదు అని చెప్పాలి. రెండో రోజు కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో కొంచం గ్రోత్ ను సొంతం చేసుకున్నా కూడా వీకెండ్ అడ్వాంటేజ్ తో అనుకున్న రేంజ్ లో గ్రోత్ ను అందుకోలేక పోయింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పర్వాలేదు అనిపించగా మూడో రోజు 63 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Thangalaan Telugu States Collections
👉Nizam: 1.26Cr~
👉Ceeded: 30L
👉Andhra: 1.06Cr
AP-TG Total:- 2.62CR(4.85CR~ Gross)

Thangalaan Movie 3 Days Total Wold Wide Collections!

ఓవరాల్ గా మూడు రోజుల్లో సినిమా తెలుగు లో సాధించిన కలెక్షన్స్ తో 6.50 కోట్ల టార్గెట్ లో పర్వాలేదు అనిపించేలా రికవరీని చేయగా క్లీన్ హిట్ కోసం ఇంకా 3.88 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…. సినిమా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 7.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3.35 కోట్ల షేర్ ని అందుకోగా…

ఓవరాల్ గా సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan 3 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 21.35Cr
👉Telugu States- 4.85Cr
👉Karnataka- 2.45Cr
👉Kerala – 1.85Cr
👉ROI – 0.70Cr
👉Overseas – 9.00CR****
Total WW collection – 40.20CR(18.90CR~ Share)

మొత్తం మీద సినిమా 3వ రోజు కొంచం పర్వాలేదు అనిపించే గ్రోత్ ని చూపించినా కూడా 66 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే మాత్రం ఇంకా 47 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా ఇక మిగిలిన 2 రోజుల హాలిడేస్ లో ఎలాంటి కలెక్షన్స్ గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు….

Thangalaan Movie 2 Days Total Wold Wide Collections!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here