బాక్స్ ఆఫీస్ దగ్గర లూసిఫర్2 తో సంచలనం సృష్టించి ఇప్పుడు మరోసారి నెల లోపే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లేటెస్ట్ మూవీ తుడరుం(Thudaram Telugu Movie)తో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతున్నాడు. అన్ని చోట్లా అద్బుతమైన ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా..
వీకెండ్ లో వీర విహారం చేసింది ఇప్పుడు. సినిమా కేరళ మరియు ఓవర్సీస్ లో ఊహకందని రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజు 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా 2 రోజుల్లో 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…
55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా డీసెంట్ హిట్ కోసం మరో 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా….సినిమా మూడో రోజు వరల్డ్ వైడ్ గా దుమ్ము దుమారం లేపుతూ 24.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 12 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది.
దాంతో ఓవరాల్ గా ఇప్పుడు 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thudarum Movie Movie 3 Days Total WW Collections Report
👉Kerala – 20.10CR~
👉Telugu States- 1.10Cr~
👉Karnataka – 3.40Cr~
👉Tamil+ROI – 2.15Cr
👉Overseas – 38.50CR ***Approx
Total WW Collections – 65.25CR(31.95CR~ Share)
మొత్తం మీద సినిమా అంచనాలను మించి దుమ్ము లేపుతూ ఉండగా 46 కోట్ల రేంజ్ లో వాల్యూ టార్గెట్ కి గాను సినిమా మరో 14 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే సరిపోతుంది. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ హోల్డ్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….