Home న్యూస్ 3 డేస్ తగ్ లైఫ్ మూవీ టోటల్ కలెక్షన్స్….ఇంకా కొండని కొట్టాలి!!

3 డేస్ తగ్ లైఫ్ మూవీ టోటల్ కలెక్షన్స్….ఇంకా కొండని కొట్టాలి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కూడా…

తర్వాత రోజుల్లో మాత్రం డ్రాప్స్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ గానే సొంతం చేసుకుంటూ ఉండగా మూడో రోజు తమిళనాడులో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా మిగిలిన చోట్ల డ్రాప్స్ ను కంటిన్యూ చేయగా ఓవరాల్ గా మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో…

సినిమా 32 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 3 రోజుల్లో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
 Thug Life Movie 3 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 68L
👉Ceeded: 17L~
👉Andhra: 89L~
AP-TG Total:- 1.74Cr(3.25Cr~ Gross)

12 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 10.26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Thug Life Movie 3 Days Total WW Collections!!

ఇక సినిమా 3వ రోజున 13.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవరాల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thug Life Movie 3 Days Total WW Collections Approx
👉Tamilnadu – 26.25Cr
👉Telugu States – 3.25Cr
👉Kerala – 1.95Cr
👉Hindi+ROI – 3.60Cr
👉Overseas – 30.25Cr***approx
Total WW collection – 65.30CR(32.10CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 106.50 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 74.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ రోజు సండే ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Thug Life Movie 2 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here