బాక్స్ ఆఫీస్ దగ్గర మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టిన రోజు కానుకగా యమదొంగ(Yamadonga4K Re Release Collections) సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేయగా అనుకున్న రేంజ్ లో షోల ప్లానింగ్ జరగలేదు…అయినా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెన్ అయిన సినిమా..
రిలీజ్ రోజుతో కలిపి 38 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకోగా రెండో రోజున 8.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకోగా మూడో రోజు కూడా ఆల్ మోస్ట్ 8 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…దాంతో టోటల్ గా 55 వేల లోపు టికెట్ సేల్స్ ను సినిమా..
సొంతం చేసుకోగా మూడో రోజు ఆన్ లైన్ కన్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మంచి జోరుని చూపించగా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజున 43 లక్షల రేంజ్ లో వసూళ్ళని అందుకుని మంచి జోరునే చూపించింది. ఇక నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ 22 వేల రేంజ్ లో డాలర్స్…
మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో లిమిటెడ్ షోలతో పర్వాలేదు అనిపించగా మొత్తం మీద ఇప్పుడు 3 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Yamadonga4K 3 Days Re Release WW Collections(est)
👉Nizam: 70L~
👉Ceeded: 36L~
👉Andhra: 90L~
AP-TG Total:- 1.96CR~ Gross
👉KA+ROI+OS : 34L****approx.
Total WW Collections: 2.30CR~ Gross
ఓవరాల్ గా స్టార్టింగ్ కొంచం వీక్ గా స్టార్ట్ అయినా కూడా మూడు రోజుల వసూళ్ళ పరంగా చూసుకుంటే సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపించింది. ఇంకొంచం బెటర్ రిలీజ్ ను ప్లాన్ చేసి ఉంటే సినిమా వసూళ్లు మరింతగా బెటర్ గా ఉండేవి…