కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్యల లేటెస్ట్ సెన్సేషన్ కలెక్షన్స్ తో రెండు రోజుల్లో ప్రతీ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల పాటు ప్రతీ రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు వర్త్ షేర్ పరంగా ఎక్స్ లెంత్ గ్రోత్ తో దుమ్ము లేపి మీడియం రేంజ్ మూవీస్ లో…
రెండో రోజు బిగ్గెస్ట్ షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా ఇప్పుడు మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సూపర్ స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ షోలకి 25% వరకు డ్రాప్స్ కనిపించినా కానీ మ్యాట్నీ షోల…
టైం నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని గ్రోత్ ని ఆన్ లైన్ లో అలాగే ఆఫ్ లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది…
నైట్ షోల టైం లో కొన్ని చోట్లా జనాలు సిటీలకు తిరిగు ప్రయాణాలు చేయడంతో నైట్ షోలకు కొంచం ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండగా కొన్ని చోట్లా వర్షాలు కూడా ఇంపాక్ట్ చూపాయి. అయినా కానీ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా 6 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్…
మరింత ఎక్కువగా ఉంటే 6.5 కోట్ల రేంజ్ కి వెళ్ళొచ్చు…. ఒకవేళ మరోసారి 7 కోట్ల రేంజ్ కి సినిమా ఈ రోజు వసూళ్ళని సొంతం చేసుకుంటే మెంటల్ మాస్ అనిపించే కలెక్షన్స్ అనే చెప్పాలి…. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక సినిమా అఫీషియల్ గా మొదటి వీకెండ్ కి గాను సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.