మొదటి రెండు రోజుల్లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం…
అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా జోరు ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా…
మొత్తం మీద డే 2 కి సిమిలర్ గానే బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఓకే అనిపించే రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతున్నా కూడా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం ఇంకా జోరు ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
మొత్తం మీద రెండో రోజుకి సిమిలర్ గానే బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా కొన్ని చోట్ల కొంచం పర్వాలేదు అనిపించే రేంజ్ లో లీడ్ ను చూపెడుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటె సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 1.3-1.4 రేంజ్ కి అటూ ఇటూగా షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక ఆఫ్ లైన్ లెక్కలు బాగుండి అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపిస్తే ఓవరాల్ గా 1.55 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు. ఇక టోటల్ వీకెండ్ కి గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…