Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ డే 3 ఓపెనింగ్స్…అరాచకం అంతే!!

ఇస్మార్ట్ శంకర్ డే 3 ఓపెనింగ్స్…అరాచకం అంతే!!

1080
0

ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వీరంగం కొనసాగుతుంది, 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 13.27 కోట్ల షేర్ ని అందుకుని బిజినెస్ లో 70% కి పైగా రికవరీ చేసిన ఈ సినిమా ఇప్పుడు మూడో రోజు లో ఎంటర్ అవ్వగా మూడో రోజు కూడా అన్ని సెంటర్స్ లో సాలిడ్ ట్రెండ్ ని కొనసాగిస్తుంది, ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో సినిమా జోరు మాములుగా అయితే లేదనే చెప్పాలి. రెండో రోజు తో పోల్చితే మూడో రోజు డ్రాప్స్…

iSmart Shankar 2nd Day Collections....Rock Solid

కేవలం 5% వరకు మాత్రమె ఉన్నాయి, అదే సమయం లో క్లాస్ సెంటర్స్ లో డ్రాప్స్ 15% వరకు ఉన్నప్పటికీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ జోరు అందుకోవడం తో మరో సారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్మార్ట్ శంకర్ దుమ్ము లేపడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మూడో రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఉంటే సినిమా అవలీలగా మరోసారి 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకునే చాన్స్ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి సినిమా ట్రెండ్ ఎలా ఉంటుందో చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here