2.0 డే 3 ఓపెనింగ్స్….కుమ్ముతున్నాడు

0
198

  సూపర్ స్టార్ రజినీకాంత్ అక్షయ్ కుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రోబో 2.0 బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల్లో టోటల్ గా 165 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా సినిమా ఇప్పుడు మూడో రోజు లో అడుగు పెట్టి మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి మంచి గ్రోత్ ని సాధించింది. తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ రన్ ని కొనసాగిస్తుండగా హిందీ వర్షన్ లో కూడా…

సినిమా బాగానే పుంజుకుంది అని చెప్పాలి. కాగా సినిమా మూడో రోజు అక్కడ 24 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది. ఇక తెలుగు వర్షన్ మరోసారి 6 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం బాగానే ఉందని అంటున్నారు.

ఇక తమిళనాడు లో సినిమా పూర్తిగా అండర్ ప్లే చేస్తూ లో కలెక్షన్స్ తో దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. అక్కడ సినిమా పుంజుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా రోజు ముగిసే సమయానికి ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. ఈ రోజు లెక్క 60 కోట్లకి పైగానే ఉండే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here