Home న్యూస్ రిపబ్లిక్ 3rd డే కలెక్షన్స్…ఇది సరిపోదు సామి!!

రిపబ్లిక్ 3rd డే కలెక్షన్స్…ఇది సరిపోదు సామి!!

570
0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా జానర్ దృశ్యా చూస్తె మంచి ఓపెనింగ్స్ నే సాధించింది కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా చూస్తె ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది…. మొత్తం మీద 2 రోజులు పూర్తీ అయ్యే టైం కి 3.71 కోట్ల షేర్ ని…

క్రాస్ చేసిన రిపబ్లిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 3 వ రోజున రెండో రోజు తో పోల్చితే 20-30% వరకు డ్రాప్స్ ను మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకోగా నైజాం అండ్ సీడెడ్ ఏరియాల్లో ఎక్కువ డ్రాప్స్ కనిపించాయి. ఆంధ్రలో బాగానే హోల్డ్ చేసిన ఓవరాల్ గా తిరిగి…

ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ కనిపించింది కానీ సినిమా టార్గెట్ ను అందుకునే రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయడం లేదు, మొత్తం మీద ఇప్పుడు 3 వ రోజున సినిమా 80-90 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది 1 కోటి రేంజ్ కలెక్షన్స్ వస్తే సినిమా డీసెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పుకోవచ్చు కానీ ఇంకా ఎక్కువ సాధించాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here