Home న్యూస్ 3rd డే సర్కారు వారి పాట ఓపెనింగ్స్….సూపర్ స్టార్ రచ్చ!

3rd డే సర్కారు వారి పాట ఓపెనింగ్స్….సూపర్ స్టార్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సెన్సేషనల్ కలెక్షన్స్ ని రెండు రోజుల్లో సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా రెండో రోజు అనుకున్న దాని కన్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది… ఇక మూడో రోజు శనివారం కాగా కొన్ని సెంటర్స్ లో సినిమా కి హోల్డ్ చేసి పెట్టిన థియేటర్స్ ని వేరే సినిమాలకు కేటాయించగా…

ఆంధ్రలో మట్టుకు కొన్ని ఏరియాల్లో థియేటర్స్ కౌంట్ ని ఇంకా పెంచారు. సినిమా మూడో రోజు ఓపెనింగ్స్ దృశ్యా ఆల్ మోస్ట్ రెండో రోజు లో ఓపెన్ అయ్యింది అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజు కన్నా 5-10% రేంజ్ లో గ్రోత్ ని మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో…

సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగున్నాయి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా మూడో రోజు ప్రజెంట్ బుకింగ్స్ ని బట్టి చూస్తుంటే… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Sarkaru Vaari Paata 1st Day Total World Wide Collections

మూడో రోజు మరోసారి 10 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది ఇప్పుడు… అమెరికాలో సినిమా 1.5 మిలియన్ మార్క్ ని అందుకుని 2 మిలియన్ వైపు దూసుకు పోతుంది అని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైం కి సినిమా గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో రెండో రోజు లెవల్ లో ఓవరాల్ కలెక్షన్స్ ని…

Sarkaru Vaari Paata 2 Days Total World Wide Collections

మూడో రోజు సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే గ్రోత్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో మంచి డే ని ఎంజాయ్ చేయబోతుంది ఇప్పుడు. ఇక డే ఎండ్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి జోరు ని ఓవరాల్ గా చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here