బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ది వారియర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 10.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 25% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఆన్ లైన్ టికెట్ సేల్స్ అస్సలు గ్రోత్ ని చూపించడం లేదు.
దాంతో మాస్ సెంటర్స్ లో కౌంటర్ టికెట్ సేల్స్ తోనే సినిమా ఎంతో కొంత కలెక్షన్స్ ని సాధిస్తుంది కానీ ఇది బిజినెస్ ను అందుకోవడానికి అయితే సరిపోవు. బాక్స్ అఫీస్ దగ్గర ఇక మూడో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల రేంజ్ లో ఇప్పుడు…
షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా ఓవరాల్ గా 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరి డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఏమైనా గ్రోత్ ని చూపించి ఈ మార్క్ ని అధిగమిస్తుందో లేదో చూడాలి ఇక.