Home TRP రేటింగ్ 3rd టైం వకీల్ సాబ్ TRP…..మెంటల్ మాస్ రాంపేజ్ ఇది!!

3rd టైం వకీల్ సాబ్ TRP…..మెంటల్ మాస్ రాంపేజ్ ఇది!!

1329
2

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి అప్పటి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ను తట్టుకుని ఆంధ్రలో టికెట్ రేట్ల పరిస్థితిని కూడా తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రెండు వారాలకు పైగానే రన్ ని సొంతం చేసుకున్నా కానీ ఆ రెండు వారాలకు పైగానే రన్ తో సాలిడ్ కలెక్షన్స్ ని అనేక అవరోధాలను ఎదురుకుని కూడా…

సొంతం చేసుకుని దుమ్ము లేపినప్పటికీ ఓవరాల్ గా క్లీన్ హిట్ కాక పోయినా సెమీ హిట్ గా పరుగును ముగించింది, ఈ ఏడాదికి ఇప్పటికీ టాలీవుడ్ తరుపున నంబర్ 1 మూవీగా కొనసాగుతున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన మూడు వారాలకే డిజిటల్ లో కూడా రిలీజ్ అయ్యి…

సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత టెలివిజన్ లో కూడా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసి సంచలనం సృష్టించింది, సినిమా జానర్ ని దృష్టిలో పెట్టుకుంటే సినిమా కి అల్టిమేట్ రేటింగ్ ఫస్ట్ టైం టెలికాస్ట్ కి సొంతం అయ్యింది, తర్వాత లాంగ్ రన్ లో కూడా బాగా హోల్డ్…

చేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా మొత్తం మీద ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 19.12 TRP రేటింగ్ ను సొంతం చేసుకోగా తర్వాత రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 8.43 రేటింగ్ ను సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది. ఇక రీసెంట్ గా మూడో సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా ఈ సారి కూడా 6.68 రేటింగ్ ను సొంతం చేసుకుని….

సూపర్ రాంపేజ్ ని టెలివిజన్ లో కూడా కొనసాగిస్తూ ఉండటం విశేషం, పెట్టిన రేటు కి ఫుల్ న్యాయం చేస్తూ లాంగ్ రన్ లో కూడా దుమ్ము లేపుతూ హోల్డ్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా ఓవరాల్ గా సినిమా జానర్ దృశ్యా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి రన్ ని కొనసాగిస్తుంది అనే చెప్పాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here