Home TRP రేటింగ్ 3rd వీక్ బిగ్ బాస్ తెలుగు5…TRP రేటింగ్ ఇదే!!

3rd వీక్ బిగ్ బాస్ తెలుగు5…TRP రేటింగ్ ఇదే!!

817
0

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న సీజన్ 5 మంచి రేటింగ్ లతో రన్ అవుతుంది, షో టైమింగ్స్ రాత్రి 10 గంటలకి స్టార్ట్ అవుతున్నా కానీ రేటింగ్ లు ఆ టైం కి కూడా బాగా వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొదటి వారంలో 18 రేటింగ్ ను సొంతం చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 5 వర్కింగ్ డేస్ లో 6.67 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో వారానికి వచ్చే సరికి ఓవరాల్ గా…

వీకెండ్ ఎపిసోడ్స్ కి గాను 9.96 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా… వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి 6.18 రేటింగ్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. ఇక ఇప్పుడు మూడో వారానికి గాను రేటింగ్ లు బయటికి రాగా ఈ సారి కూడా మంచి రేటింగ్ లతో హోల్డ్ చేసింది.

మూడో వారం వీకెండ్ ఎపిసోడ్స్ కి గాను 9.84 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా… వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి 5.76 రేటింగ్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. రెండో వారంతో పోల్చితే రేటింగ్ లు కొంచం తగ్గినా ఓవరాల్ గా బాగా హోల్డ్ చేస్తూ దూసుకు పోతున్న ఈ షో నాలుగో వారం ఎలాంటి రేటింగ్ లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here