బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సత్యదేవ్(Satyadev) నటించిన లేటెస్ట్ మూవీ అయిన జీబ్రా(Zebra Movie 3rd Day Collections) సినిమా, యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన కొత్త సినిమా మెకానిక్ రాకీ(Mechanic Rocky 3rd Day Collections) సినిమాలు రెండూ కూడా రెండు రోజుల్లో…
పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా మెకానిక్ రాకీ సినిమా ఇంకా బెటర్ గా పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండగా, జీబ్రా సినిమా మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉండటం విశేషమని చెప్పాలి. మొత్తం మీద మూడో రోజు మెకానిక్ రాకీ మరోసారి ఓకే అనిపిస్తూ ఉండగా…
మాస్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉండగా మొత్తం మీద మూడో రోజు అటూ ఇటూగా ఇప్పుడు 70-80 లక్షల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…
90 లక్షల నుండి 1 కోటి లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక జీబ్రా మూవీ మెకానిక్ రాకీ కన్నా బెటర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా ఇండియాలో సినిమా ఓవరాల్ గా 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఉండగా…ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద జీబ్రా వర్కింగ్ డేస్ లో ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ వైపు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉండగా…
మెకానిక్ రాకీ మాత్రం ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా బెటర్ గా హోల్డ్ ని, గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలు మొదటి వీకెండ్ లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.