టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలాశంకర్(Bholaa Shankar) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా పోటిలో ఉన్న జైలర్(Jailer) మూవీని తట్టుకోలేక రెండో రోజు నుండే చేతులు ఎత్తేసింది…
సినిమా రెండో రోజు రీసెంట్ టైంలో టాలీవుడ్ లో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు అన్నింటిలో లోవేస్ట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు మూడో రోజులో ఎంటర్ అయిన సినిమా సండే అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం హోల్డ్ ని కానీ గ్రోత్ ని కానీ అయితే…
ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో చూపించడం లేదు కానీ ఆల్ మోస్ట్ రెండో రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. దాంతో సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ డ్రాప్స్ ఉండే అవకాశం ఉండటంతో…
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సినిమా అటూ ఇటూగా 2.3 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 2.7 కోట్ల నుండి 3 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ చాలా తక్కువగా ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 3.5 కోట్ల లోపే షేర్ ని అందుకోవచ్చు. ట్రాక్ అయిన సెంటర్స్ ని చూస్తూ ఉంటే ఇది కూడా కష్టంగానే కనిపిస్తున్న ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో గ్రోత్ ఉంటే ఈ మార్క్ ని సినిమా అందుకోవచ్చు.
కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. రీసెంట్ టైం లో ఇవి లోవేస్ట్ కలెక్షన్స్ లో ఒకటిగా చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక.