Home న్యూస్ 3rd డే ఎంపురాన్ కలెక్షన్స్….అల్టిమేట్ మాస్ ఊచకోత!!

3rd డే ఎంపురాన్ కలెక్షన్స్….అల్టిమేట్ మాస్ ఊచకోత!!

0

ఊహకందని కలెక్షన్స్ తో అల్టిమేట్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా రెండు రోజుల్లో ఓవరాల్ గా మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను అన్నీ కూడా చెల్లాచెదురు చేసిన ఎంపురాన్ సినిమా…

మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మరోసారి మంచి జోరుని చూపెడుతూ ఉండగా కేరళ మరియు ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా కర్ణాటక అండ్ తమిళ్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్న సినిమా తెలుగు లో మాత్రం ఇతర సినిమాల…

పోటి వలన మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు లో ఈ రోజు సినిమా 35-40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉండగా, కేరళ లో సినిమా మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా అక్కడ మూడో రోజు మరోసారి రికార్డులు క్రియేట్ చేస్తూ…

9-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కర్ణాటక అండ్ తమిళ్ లో పర్వాలేదు అనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో ఊహకందని రాంపెజ్ ను మరోసారి చూపెడుతూ 2 మిలియన్ డాలర్స్ రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…

మొత్తం మీద మూడో రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 27-28 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే సినిమా మొత్తం మీద 28-30 కోట్ల రేంజ్ లో రికార్డులు సృస్టించవచ్చు… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా మూడు రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here