Home న్యూస్ DAY-3 గేమ్ చేంజర్ కలెక్షన్స్….ఇది అస్సలు ఊహించలేదు సామి!!

DAY-3 గేమ్ చేంజర్ కలెక్షన్స్….ఇది అస్సలు ఊహించలేదు సామి!!

4

బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల గేమ్ చేంజర్(Game Changer) సినిమా రెండు రోజుల్లో బిలో పార్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోగా, మూడో రోజు బాలయ్య డాకు మహారాజ్ నుండి పోటి ఎదురు అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో డ్రాప్స్ ఎక్కువగానే కనిపిస్తూ ఉండగా హిందీ లో మాత్రం పర్వాలేదు అనిపించేలా…

హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని చూపించడం లేదు…ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను చూస్తుంటే ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకొంచం ఎక్కువగానే డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను…

Game Changer 2 Days Total WW Collections Report!!

బట్టి చూస్తూ ఉంటే మూడో రోజు 6-6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంత పెరిగే అవకాశం ఉందని చెప్పాలి…ఇక సినిమా హిందీ లో ఈ రోజు ఓకే అనిపిస్తూ ఉండగా అక్కడ మొత్తం మీద 7-8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని….

మరోసారి అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే నెట్ కలెక్షన్స్ మరికొంత పెరిగే అవకాశం ఉంది..ఇక కర్ణాటక తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో పెద్దగా గ్రోత్ ని చూపించ లేక పోతున్న సినిమా…

3వ రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు అటూ ఇటూగా 13-14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సినిమా అందుకోవాల్సిన మమ్మోత్ టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక టోటల్ గా సినిమా 3 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

Game Changer 1st Day Total WW Collections Report!!

4 COMMENTS

  1. Fake collections petkandhi meru pushpa cinema ilate fake collections pete cinema Hit chesaru koja cinema pushpa game changer review kuda thapuga rasi cinema ni flop chesi daku Maharaj ki baga rastra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here