బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ వరకు డీసెంట్ జోరుని చూపించినా కూడా రిలీజ్ అయిన తర్వాత అట్టర్ ఫ్లాఫ్ రేంజ్ లో టాక్ అంతటా స్ప్రెడ్ అయిన కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ మొదటి రోజు వసూళ్ళ వరకు…
పర్వాలేదు అనిపించినా కూడా రెండో రోజుకి వచ్చే సరికి మాత్రం స్లో డౌన్ అయిపొయింది. ఇక మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ ఉండగా ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా ఉన్నంతలో సినిమా మూడో రోజు మరీ మాస్ గ్రోత్ ఏమి కాదు కానీ…
రెండో రోజుతో పోల్చితే కొంచం బెటర్ ట్రెండ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో రోజు కన్నా కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈ రోజున తెలుగు లో 30 లక్షల రేంజ్ నుండి…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళనాడులో సినిమా మూడో రోజున 6.5-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఛాన్స్ ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే వసూళ్లు కొంచం పెరగవచ్చు…
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా మొత్తం మీద మూడో రోజున వరల్డ్ వైడ్ గా 14-16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవర్సీస్ లో అన్ని చోట్లా హోల్డ్ బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.