బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి 2 రోజుల్లో టోటల్ గా 8.38 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా సినిమా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో పోటి లో పర్వాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా…
సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మూడో రోజులో అడుగు పెట్టిన సినిమాకి సండే అడ్వాంటేజ్ లభించగా సినిమా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తూ ఉండగా…
సినిమా ఓవరాల్ గా రెండో రోజుతో పోల్చితే మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 10-20% రేంజ్ లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో గ్రోత్ కనిపించడంతో ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.6 కోట్ల రేంజ్ నుండి 2.8 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా…
3.5 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా బిజినెస్ దృశ్యా సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల నుండి 5 కోట్ల దాకా షేర్ ని అందుకుంటే రేసులో కంటిన్యూ అవుతుంది అని చెప్పొచ్చు. మరి సినిమా అఫీషియల్ 3 డేస్ కలెక్షన్స్ లెక్కలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.
Hindi malyalam Tamil collection pettu brooooo pls