ఈ వీకెండ్ లో టాలీవుడ్ తరుపున భారీ లెవల్ లో రిలీజ్ అయిన రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన స్కంద(Skanda Movie) రిలీజ్ అవ్వగా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కొంచం ఎక్కువగానే…
డ్రాప్స్ ను సొంతం చేసుకోగా సినిమా మూడో రోజు నుండి అసలు సిసలు వీకెండ్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంచం అటూ ఇటూగా డే 2 రేంజ్ లో ఓపెన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు…
మంచి హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా మాస్ సెంటర్స్ లో సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా గ్రోత్ ని చూపించగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మూడో రోజు ఇప్పుడు అటూ ఇటూగా 3.5 కోట్ల రేంజ్ నుండి…
3.7 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించి పోతే సినిమా 3.8 కోట్ల రేంజ్ నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా…
4.2 కోట్ల రేంజ్ నుండి 4.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాహం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పైనే ఎక్కువగా సినిమా డిపెండ్ అవ్వగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.