బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు సినిమాలు లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన సినిమాలు చాలా తక్కువగానే ఉండగా చాలా వరకు సంక్రాంతి సినిమాలు లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి….రీసెంట్ టైంలో వచ్చిన సినిమాలు చాలా వరకు లాంగ్ రన్ ని ఎంజాయ్ చేయగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన…
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసింది….మూడో వీక్ లో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని కుమ్మేసింది. ఫుల్ వర్కింగ్ డేస్ లో ఉన్నా కూడా..
సినిమా ఓవరాల్ గా మూడో వీక్ లో 9.53 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది… ఓవరాల్ గా మూడో వీక్ లో టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని అందుకున్న మూవీస్ లో బాహుబలి2 మూవీ 18 కోట్లకు పైగా షేర్ తో మాస్ రచ్చ చేయగా…
లాస్ట్ ఇయర్ వచ్చిన హనుమాన్ మూవీ ఈ రికార్డ్ ను ఆల్ మోస్ట్ దగ్గరగా రాగా 16 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా టాలీవుడ్ హిస్టరీలో మూడో వారంలో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
Top 3rd Week Shares in AP TG
👉#Baahubali2 – 18.20CR~
👉#HanuMan – 16.01Cr
👉#Pushpa2TheRule – 14.19CR
👉#Devara – 12.92CR
👉#RRR – 12.31CR
👉#Kalki2898AD – 10.58Cr
👉#Baahubali – 10.50Cr~
👉#WaltairVeerayya – 9.63CR
👉#AlaVaikunthaPurramuloo- 9.59Cr
👉#SankranthikiVasthunam – 9.53CR*******
👉#AttarintikiDaredi – 8.55Cr~
👉#Rangasthalam 8.45Cr~
👉#F2- 8.25CR~
మొత్తం మీద మూడో వారంలో కూడా ఇలాంటి షేర్స్ ని అందుకోవడం కొన్ని సినిమాలకు మాత్రమే సొంతం అవ్వగా లాస్ట్ ఇయర్ నుండి వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు లిస్టులో ఎంటర్ అవ్వగా ఈ ఇయర్ మరిన్ని సినిమాలు మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతూ ఉండటంతో ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.