Home న్యూస్ 3rd వీక్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్…కల్కి ఏ ప్లేస్ లో ఉందంటే!!

3rd వీక్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్…కల్కి ఏ ప్లేస్ లో ఉందంటే!!

0

టాప్ స్టార్స్ నటించిన సినిమాల్లో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) మూడు వారాలను కంప్లీట్ చేసుకున్న సినిమా…..రెండు వారాలు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 167.07CR కోట్ల షేర్ ని అందుకోగా…

మూడు వారాలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 177.65CR కోట్ల షేర్ ని అందుకోగా మూడో వారంలో మొత్తం మీద సినిమా 10.58 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…టాలీవుడ్ చరిత్రలో మూడో వారంలో ఇది వన్ ఆఫ్ ది…

హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలవగా ఈ ఏడాది హనుమాన్(HanuMan Movie) తర్వాత సెకెండ్ హైయెస్ట్ మూడో వీక్ షేర్ ని అందుకున్న సినిమాగా నిలిచింది… మొత్తం మీద టాలీవుడ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో మూడో వారంలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…

AP-TG 9th Day Highest Share Movies

Top 3rd Week Shares in AP TG
👉#Baahubali2 – 18.20CR~
👉#HanuMan – 16.01Cr
👉#RRR – 12.31CR
👉#Kalki2898AD – 10.58Cr******
👉#Baahubali – 10.50Cr~
👉#WaltairVeerayya – 9.63CR
👉#AlaVaikunthaPurramuloo- 9.59Cr
👉#Rangasthalam 8.45Cr~
👉#F2- 8.25CR~

మొత్తం మీద కల్కి మూవీ మూడో వారంలో 10.58 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక బాహుబలి2 మాత్రం 18.20 కోట్ల షేర్ ని మూడో వీక్ లో అందుకుని ఎపిక్ రికార్డ్ ను అందుకోగా అందరి అంచనాలను మించి హనుమాన్ మూవీ 16.01 కోట్ల షేర్ తో టాప్ 2 లో నిలిచింది.

అప్ కమింగ్ టైంలో మన స్టార్స్ అండ్ మీడియం రేంజ్ మూవీస్ కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని ఇలానే లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటే థియేటర్స్ కి మంచి ఫీడింగ్ ను తెచ్చిపెడుతుంది..ఈ ఇయర్ అలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుందాం….

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here