Home న్యూస్ 21 రోజుల్లో ఫస్ట్ టైం….సంక్రాంతికి వస్తున్నాం ఎపిక్ మాస్ రన్!!

21 రోజుల్లో ఫస్ట్ టైం….సంక్రాంతికి వస్తున్నాం ఎపిక్ మాస్ రన్!!

0

రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా మూడు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా మూడు వారాల్లో ఇప్పుడు మొట్ట మొదటి సారిగా కోటి లోపు షేర్ మార్క్ ని సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుండి మొత్తం మీద 20 రోజుల పాటు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని ఊచకోత కోసింది.

Sankranthiki Vasthunam 20 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో డే వైజ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Sankranthiki Vasthunam Day Wise Telugu States Collections(Inc GST)
👉Day 1: 17.18CR
👉Day 2: 14.24CR
👉Day 3: 13.12CR
👉Day 4: 11.91CR
👉Day 5: 12.75CR
👉Day 6: 14.05CR
👉Day 7: 6.30CR
👉Day 8: 4.90CR
👉Day 9: 3.42CR
👉Day 10: 2.81CR
👉Day 11: 2.63CR
👉Day 12: 4.90CR
👉Day 13: 7.40CR
👉Day 14: 1.91CR
👉Day 15: 1.52CR
👉Day 16: 1.23CR
👉Day 17: 1.07CR
👉Day 18: 1.01CR
👉Day 19: 1.59CR
👉Day 20: 2.31CR
👉Day 21: 80L
AP-TG Total:- 127.05CR(205.05CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సోట్నం చేసుకుని మాస్ ఊచకోత కోసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఆ బిజినెస్ మీద సినిమా…

3 వారాల్లో ఏకంగా 94 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ మూడు రెట్ల లాభాన్ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది ఇక్కడ… ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ ను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Sankranthiki Vasthunam 16 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here