బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా సంక్రాంతికి వస్తున్నాం మాస్ భీభత్సం ముందు స్లో డౌన్ అయిన సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా….
మూడో వీక్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అవ్వగా సినిమా ఓవరాల్ గా టోటల్ బిజినెస్ ను అయితే రికవరీ చేసింది కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కోసం అయితే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా..
బాక్స్ ఆఫీస్ దగ్గర 20వ రోజున 5 లక్షల షేర్ ని అందుకోగా 21వ రోజున శనివారం అడ్వాంటేజ్ ఉన్నా కూడా చాలా వరకు షోలు తగ్గాయి, ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో సినిమా 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 8 లక్షల షేర్ ని అందుకుంది సినిమా…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 3 వారాల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Daaku Maharaaj Movie 21 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 15.26CR
👉Ceeded: 12.69CR
👉UA: 11.13CR
👉East: 7.21CR
👉West: 5.27CR
👉Guntur: 8.13CR
👉Krishna: 5.48CR
👉Nellore: 3.47Cr
AP-TG Total:- 68.64CR(107.91CR~ Gross)
👉KA+ROI: 4.20Cr
👉OS – 8.21Cr****approx
Total WW Collections: 81.05CR(Gross- 134.78CR~)
(98%~ Recovery)
మొత్తం మీద సినిమా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బిజినెస్ ను రికవరీ చేసినా కూడా మేజర్ ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సి ఉండగా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ కోసం మరో 95 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా సండే ఏమైనా గ్రోత్ ని చూపెడుతుందో చూడాలి.