ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద కూడా మంచి లాభాలను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా తెలుగు వర్షన్ కి గాను కూడా సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో…
పరుగును కొనసాగించింది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ఓవరాల్ కలెక్షన్స్ లో తెలుగు వర్షన్ ఎక్కువగా జోరు చూపించగా తెలుగు వాల్యూ టార్గెట్ మీద ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని ఇప్పుడు మూడు వారాలను కంప్లీట్ చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైంలో టాప్ స్టార్స్ నటించిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ మూడో వీక్ లో దసరా పండగ అడ్వాంటేజ్ తో మాస్ రచ్చ చేసింది. తెలుగు వర్షన్ ఓవరాల్ గా 3 వారాల్లో తెలుగు వర్షన్ కి గాను…
సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 3 Weeks (21 Days) Telugu Version WW Collections report(Inc GST)
👉Nizam: 61.13Cr
👉Ceeded: 30.37CR
👉UA: 17.73Cr
👉East: 10.28Cr
👉West: 8.13Cr
👉Guntur: 13.23Cr
👉Krishna: 9.05Cr
👉Nellore: 6.71Cr
AP-TG Total:- 156.63CR(226.80CR~ Gross)
👉KA+ROI: 19.45Cr
👉OS – 31.25Cr****approx
Total WW Collections: 207.33CR(Gross- 328.80CR~)
మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ వాల్యూ బిజినెస్ 155 కోట్ల రేంజ్ లో టార్గెట్ తో బరిలోకి దిగగా 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఓవరాల్ గా 52.33 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక 4వ వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.