Home న్యూస్ 50 కోట్ల టార్గెట్…3 వీక్స్ హిట్3 టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్!!

50 కోట్ల టార్గెట్…3 వీక్స్ హిట్3 టోటల్ కలెక్షన్స్….సూపర్ హిట్!!

0

వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా…మూడో వీక్ లో థియేటర్స్ చాలా వరకు తగ్గినా కూడా ఓవరాల్ గా మరోసారి మంచి హోల్డ్ ని చూపించి…

అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ లాభాలను మరింతగా పెంచుకుంది ఇప్పుడు. ఓవరాల్ గా 20వ రోజుతో పోల్చితే 3 లక్షలు డ్రాప్ అయ్యి 12 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా…

14 లక్షల రేంజ్ లో షేర్ ని 35 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా మూడో వీక్ ని మంచి కలెక్షన్స్ తో ఎండ్ చేసింది. మొత్తం మీద ఇప్పుడు మూడు వారాలు పూర్తి అయ్యే టైంకి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Nani Hit3 Movie 18 Days Total WW Collections!!

Nani Hit3 Movie 21 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 18.47Cr
👉Ceeded: 5.11Cr
👉UA: 5.36Cr
👉East: 2.93Cr
👉West: 2.27Cr
👉Guntur: 2.90Cr
👉Krishna: 2.63Cr
👉Nellore: 1.38Cr
AP-TG Total:- 41.05CR(72.40CR~ Gross)
👉KA+ROI – 7.01Cr
👉Other Languages – 2.01Cr~
👉OS – 12.60Cr~….Approx
Total World Wide – 62.67CR(119.20CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 12.67 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకోగా ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును పూర్తి చేసుకుంటుందో చూడాలి.

Nani Hit3 Movie 3 Weeks(21 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here