Home న్యూస్ 21వ రోజు రికార్డుల జాతర….3 వీక్స్ కల్కి టోటల్ మమ్మోత్ కలెక్షన్స్!

21వ రోజు రికార్డుల జాతర….3 వీక్స్ కల్కి టోటల్ మమ్మోత్ కలెక్షన్స్!

0
3 Weeks Kalki 2898 AD Movie Total World Wide Collections
3 Weeks Kalki 2898 AD Movie Total World Wide Collections

మూడో వారంలో చాలా వరకు సినిమాలు స్లో డౌన్ అవుతాయి…కానీ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించి ఇప్పుడు మూడు వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది అన్ని చోట్లా కూడా…

తెలుగు రాష్ట్రాల్లో 21వ రోజు పండగ అడ్వాంటేజ్ తో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ అంచనాలను మించి పోయిన సినిమా ఓవరాల్ గా 21వ రోజున 1.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విశేషం అని చెప్పాలి…

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా కూడా మంచి జోరుని చూపించిన సినిమా 5.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్మ లేపేసిన సినిమా 11.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా మూడో వీక్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక టోటల్ గా సినిమా 3 వారాలలో…

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 3 Weeks(21 Days) Total WW Collections Report(Inc GST)
👉Nizam: 88.01Cr
👉Ceeded: 20.36CR
👉UA: 20.79Cr
👉East: 12.02Cr
👉West: 8.99Cr
👉Guntur: 10.75CR
👉Krishna: 10.84Cr
👉Nellore: 5.89Cr
AP-TG Total:- 177.65CR(277.60CR~ Gross)
👉KA: 34.35Cr
👉Tamilnadu: 20.95Cr
👉Kerala: 12.10Cr
👉Hindi+ROI: 135.80Cr~
👉OS – 125.15Cr*****
Total WW Collections: 506.00CR(Gross- 989.50CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 134 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక 4వ వారంలో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి….

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here