బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ సూపర్బ్ పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇటు తెలుగు లో మంచి కలెక్షన్స్ ని సాధించగా అటు తమిళ్ లో కూడా ఎక్స్ లెంట్ జోరు ని చూపించింది ఈ సినిమా…సినిమా మూడు వారాలను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు లిమిటెడ్ థియేటర్స్ లో 4వ వారంలో అడుగు పెట్టింది. సినిమా తెలుగు లో…..
సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 21 వ రోజు 4 లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ 21 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
👉Nizam – 3.18Cr
👉Ceeded – 97L
👉Andhra – 3.58Cr
Total AP TG – 7.74CR(15.50Cr~ Gross)
5.5 కోట్ల టార్గెట్ మీద 2.24 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది ఈ సినిమా…
ఇక సర్దార్ సినిమా 3 వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 49.60Cr
👉Telugu States- 15.50Cr
👉Karnataka- 3.80Cr
👉Kerala – 1.55Cr
👉ROI – 1.30Cr
👉Overseas – 21.30CR~(est)
Total WW Collections – 93.05CR(47.85Cr~ Share)
ఓవరాల్ గా సర్దార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా మొత్తం మీద సినిమా 41.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 3 వారాల తర్వాత 6.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంత పెంచుకుంటుందో చూడాలి.