బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు మూడు వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా మూడో వారం వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో 20వ రోజు 41 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 21వ రోజు 31 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…
దాంతో సినిమా టోటల్ గా మూడు వారాల్లో తెలుగు వర్షన్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 8.27Cr
👉Ceeded: 2.91Cr
👉UA: 3.01Cr
👉East: 1.88Cr
👉West: 85L
👉Guntur: 1.53Cr
👉Krishna: 1.37Cr
👉Nellore: 74L
AP-TG Total:- 20.56CR(38.60CR~ Gross)
👉KA+OS – 1.40Cr
Total WW Collections – 21.96CR(41.70CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Tamilnadu – 38.45Cr
👉Telugu States – 38.60Cr
👉Karnataka – 7.88Cr
👉Kerala – 1.15Cr
👉ROI – 1.18Cr
👉Overseas – 24.05CR~
Total WW Collections – 111.31CR(57.89CR~ Share)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాల్లో సాధించిన కలెక్షన్స్….
మొత్తం మీద సినిమా తెలుగు వర్షన్ 6.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 15.26 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 36 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 21.89 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.