Home న్యూస్ 46 కోట్ల టార్గెట్…3 వీక్స్ లో తుడరుం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్!!

46 కోట్ల టార్గెట్…3 వీక్స్ లో తుడరుం ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్!!

0

వారం వారం కొత్త సినిమాలు వస్తున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ కేరళ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తుడరుం(Thudarum Movie) మూడో వారంలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి ఊరమాస్ రచ్చ చేసింది.

కేరళలో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి 3 వారాలు కంప్లీట్ అయ్యే టైంకి 3.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా…

1.71 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగా క్లీన్ హిట్ కి 79 లక్షల దూరంలో ఉంది. ఇక అది కష్టమే అని చెప్పాలి. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 21వ రోజున 2.14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 1.05 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా మొత్తం మీద…

Mohan Lal Thudarum 17 Days Total WW Collections!!

మూడు వారాలు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
 Thudarum Movie Movie 21 Days Total WW Collections Report
👉Kerala – 103.25CR~
👉Telugu States – 3.55Cr~
👉Karnataka – 8.30Cr~
👉Tamil+ROI – 8.85Cr
👉Overseas – 90.60CR ***Approx

Total WW Collections – 214.55CR (105.70CR~ Share)

ఓవరాల్ గా సినిమా 46 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు వారాలు కంప్లీట్ అయ్యే టైంకి ఏకంగా 59.7 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ గా దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.

Mohan Lal Thudarum 3 Weeks(21 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here