పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కెరీర్ లో బాహుబలి సిరీస్, సాహో లాంటి సినిమాల తర్వాత ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా రాధే శ్యామ్….జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా….భారీ అంచనాల నడుమ మూడేళ్ళ క్రితం ఇదే టైంలో రిలీజ్ అవ్వగా….
మొదటి నుండి కూడా పెద్దగా బజ్ ని క్రియేట్ చేయలేక పోయిన ఈ సినిమా కేవలం ప్రభాస్ స్టార్ డం వలన హైప్ ను సొంతం చేసుకోగా…ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది….బాహుబలి సిరీస్, సాహో సినిమాల తర్వాత..
సినిమా అవ్వడంతో ఈ సినిమా వాల్యూ బిజినెస్ 200 కోట్లకు పైగా జరగగా 204 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందుకోలేక టాలీవుడ్ చరిత్ర లోనే ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది…
ఒకసారి సినిమా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Radhe Shyam Total World Wide Collections report…
👉Nizam: 24.80Cr(inc GST)
👉Ceeded: 7.46Cr
👉UA: 4.90Cr
👉East: 4.34Cr
👉West: 3.32Cr
👉Guntur: 4.50Cr
👉Krishna: 2.71Cr
👉Nellore: 2.14Cr
AP-TG Total:- 54.17CR(84.58CR~ Gross)
👉Karnataka: 4.25Cr
👉Tamilnadu: 0.78Cr
👉Kerala: 0.18Cr
👉Hindi: 10.68Cr
👉ROI: 1.69Cr
👉OS – 11.45Cr
Total WW: 83.20CR(151.50CR~ Gross)
204 కోట్ల టార్గెట్ కి కేవలం 83.20 కోట్లు మాత్రమే రికవరీ చేసి ఏకంగా 120.8 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని చరిత్రలో నిలిచి పోయే రేంజ్ లో ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. బాహుబలి నుండి ప్రభాస్ ఫిల్మోగ్రఫీని చూసుకుంటే మాయని మచ్చ ఏమైనా ఉంటే అది ఈ సినిమానే అని చెప్పొచ్చు….