Home న్యూస్ ఊరమాస్ సినిమా…4.5M ఔట్…..కెరీర్ బెస్ట్ రికార్డులు ఔట్!!

ఊరమాస్ సినిమా…4.5M ఔట్…..కెరీర్ బెస్ట్ రికార్డులు ఔట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara part 1) భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి అల్టిమేట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది…ఊరమాస్ మూవీ అవ్వడంతో ఇక్కడ ఓపెనింగ్స్ కుమ్మేస్తాయి అనుకోగా అనుకున్నట్లే మాస్ రచ్చ చేసింది. అదే టైంలో సినిమా ముందు నుండి ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసి సంచలనం సృష్టించింది…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తో ఆల్ మోస్ట్ 2.83 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకున్న సినిమా డే 1 దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ చేసి 9 లక్షలకు పైగా డాలర్స్ తో దుమ్ము లేపగా రెండో రోజు కూడా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపుతూ 4 మిలియన్ మార్క్ ని దాటేసి ఇప్పుడు 5 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా…

Devara Part 1 Pre Release Business Details!!

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో కుమ్మేస్తున్న సినిమా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తో పోల్చితే కొంచం ఆయినా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత రెండో 4 మిలియన్ మార్క్ మూవీతో ఎన్టీఆర్ మాస్ రచ్చ చేశాడు. అదే టైంలో ఆచార్య ఎపిక్ డిసాస్టర్ అందుకున్న కొరటాల శివ డైరెక్షన్ లో…

వచ్చిన సినిమాలు అన్నింటిలో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించింది….అలాగే సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ మోస్ట్ డబుల్ మార్జిన్ తో కొత్త రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది… మొత్తం మీద ఓవర్సీస్ బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసిన సినిమా…

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉన్న సినిమా కి ఇండియాలో అక్టోబర్ 2 హాలిడే అలాగే దసరా హాలిడే ల అడ్వాంటేజ్ లభించడంతో ఈ అడ్వాంటేజ్ తో సినిమా అప్పటి వరకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఓవర్సీస్ లో కూడా మినిమమ్ హోల్డ్ చూపించినా అక్కడ సాలిడ్ గా లాభాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here