నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా కి మంచి పాజిటివ్ టాక్ సొంతం అయినా కానీ వీకెండ్ లో మరీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేదు, ఇక వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన సినిమా 4వ రోజు 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల దాకా అయినా షేర్ ని అందుకుంటుంది అనుకుంటే ఏకంగా 70% కి పైగా డ్రాప్ అయిన సినిమా 71 లక్షల షేర్ నే సొంతం చేసుకుంది.
ఇక సినిమా టోటల్ 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…..
👉Nizam: 4.94Cr
👉Ceeded: 1.11Cr
👉UA: 1.25Cr
👉East: 89L
👉West: 76L
👉Guntur: 83L
👉Krishna: 78L
👉Nellore: 55L
AP-TG Total:- 11.11CR(18.80CR~ Gross)
👉KA+ROI:- 1.20Cr
👉OS: 3.80Cr
Total WW:- 16.11CR(28.35CR~ Gross)
మొత్తం మీద సినిమాను 30 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 14.89 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా 4వ రోజు భారీగా డ్రాప్ అవ్వగా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.